Sonu Sood responds on love you zindagi woman, felt his condolences to the family.
#Loveyouzindagi
#MonikaLangeh
#India
#Covid19
#SonuSood

తనను మృత్యువు కబళిస్తున్నా.. చివరి నిమిషం వరకూ ఆమె తన జీవితాన్ని ప్రేమించింది. లవ్ యూ జిందగీ అంటూ హాస్పిటల్ బెడ్‌పై కృత్రిమ శ్వాస తీసుకుంటూ కూడా ప్రతి క్షణాన్నీ ఆస్వాదించింది. తనలాగే ఎంతో మంది కొవిడ్‌తో పోరాడుతున్న వాళ్లలో స్ఫూర్తి నింపింది. అయినా ఆ ధైర్యం, తన జీవితంపై తనకున్న ప్రేమ ఆమెను కాపాడలేకపోయాయి. అదే కరోనా మహమ్మారితో పోరాడుతూ ఆ యువతి కన్నుమూసింది. మూడు పదుల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది Sruthi